Thursday, December 20, 2018

రాముడు మంచి బాలుడు 

Monday, July 29, 2013

అనామాధేయుడు అనువాదం చేసిన 2 ఇంటర్వూస్ బుక్ రూపం లో వచ్చాయి. తెలుగు లో ప్రతి రచయత, కవి  తప్పనిసరిగా చదవాలి..

నిన్న వొక హోటల్ లో    కూర్చుని చదివా. చాల బావున్ది.

రైటర్స్ ఎలా ఉండాలో ఇద్దరు తమదైన పద్ధతి లో చెప్పారు.

వొకరు marquez. మరొకరు లొసా. ఇద్దరు లాటిన్ అమెరికన్ రైటర్స్. ఇద్దరికీ నోబెల్ సాహిత్య అవార్ద్స్ వచ్చాయి.

marquez ఇంటర్వ్యూ సుపెర్బ్.

బుక్ సంపాదించి చదవన్ది.




Thursday, April 2, 2009

డాక్టర్ పులిపాటి గురుస్వామి: దు:ఖోదయం#comment-form

డాక్టర్ పులిపాటి గురుస్వామి: దు:ఖోదయం#comment-form